.గజ్వేల్ మండలం గజ్వేల్ మార్కెట్ యార్డ్ లో వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఆదేశాలు మంత్రి హరీష్ రావు మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఆదేశాల తో (సన్ ఫ్లవర్) పొద్దుతిరుగుడు శనిగల కొనుగోలు కేంద్రం ప్రారంభించడం జరిగింది రైతులు రాయపోల్ దౌల్తాబాద్ సంబంధించిన రైతులు దళారులకు అమ్మి మోసపోకుండా ప్రభుత్వం చేపట్టినటువంటి గిట్టుబాటు ధరగా 6400 రూపాయలు సన్ఫ్లవర్ కు ప్రొద్దుతిరుగుడు శనిగలు ధర 5330 నిర్ణయం చేయడం జరిగింది రైతులు దళారులకు అమ్మి మోసపోకుండా గజ్వేల్ మార్కెట్ యార్డ్ లో అమ్ముకోవాల్సిందిగా కోరుకుంటున్నానుదౌ ల్తాబాద్ రాయపోల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఇప్ప లక్ష్మి చెప్పడం జరిగింది





