ప్రాంతీయం

పేకాట స్థావరాలపై టాస్క్ ఫోర్స్ దాడి

44 Views

*రామగుండం పోలీస్ కమిషనరేట్*

*పేకాట స్థావరాలపై టాస్క్ ఫోర్స్ పోలీసుల వరుస దాడులు*

*మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణ కేంద్రంలోనీ ఒక ఇంట్లో రహస్యంగా పేకాట ఆడుతున్న 7 మందిని పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు.*

*రూ 19500/-(పంతొమ్మిది వేల ఐదు వందలు) నగదు, 6 సెల్ ఫోన్లు స్వాధీనం*

రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పోలీస్ స్టేషన్ పరిధి అశోక్ నగర్ లోని ఒక ఇంట్లో రహస్యంగా డబ్బులు పందెం పెట్టి పేకాట ఆడుతున్నారనే నమ్మదగిన సమాచారం మేరకు మంచిర్యాల టాస్క్ ఫోర్స్ ఇన్‌స్పెక్టర్, ఎస్ఐ మరియు సిబ్బందితో కలిసి పేకాట స్థావరం పైన రైడ్ చేసి 7గురు వ్యక్తులు, మరియు 19500/- రూపాయల నగదు, ఆరు మొబైల్ ఫోన్లు, పేక ముక్కలు పట్టుకోవడం జరిగింది.

*నిందితుల వివరాలు*

1) తడక రవి s/o మల్లయ్య, వయస్సు: 58 సంవత్సరాలు, కులం : పద్మశాలి, occ: వ్యాపారం, బెల్లంపల్లికి చెందిన r/o అశోక్ నగర్

2) పిల్లి రాజు s/o కొమురయ్య, వయస్సు: 45 సంవత్సరాలు, కులం: యాదవ్, occ: కూలీ, బెల్లంపల్లి ఆర్/ఓ బజార్ ఏరియా

3) Md. యాకూబ్ s/o రజాక్, వయస్సు: 53 సంవత్సరాలు, కులం:ముస్లిం, Occ: చికెన్ షాప్, బెల్లంపల్లికి చెందిన r/o హనాన్‌బస్తీ

4)పిట్టల సంపత్ s/o రాజయ్య, వయస్సు : 58 సంవత్సరాలు, కులం: ముధిరాజ్, occ: rtrd సింగరేణి ఉద్యోగి, బెల్లంపల్లికి చెందిన r/o హనుమాన్ బస్తీ

5) నార్ల శ్రీనివాస్ s/o మల్లయ్య, వయస్సు : 39 సంవత్సరాలు, కులం : ప్రేక, occ: ప్రైవేట్ ఉద్యోగి, బెల్లంపల్లికి చెందిన r/o హనుమాన్ బస్తీ

6)పసుల వెంకటస్వామి s/o ఐలయ్య, వయస్సు: 45 సంవత్సరాలు, కులం: మన్నెపు, Occ: ప్రైవేట్ ఉద్యోగం, బెల్లంపల్లికి చెందిన r/o రడగంబాల బస్తీ –

7)మంద కృష్ణ s/o రాములు, వయస్సు: 39 సం.లు కులం: మునూరు కాపు, Occ: కిరణాల దుకాణం, r/o డబ్బు సాట్ లైన్, బెల్లంపల్లి

పట్టుబడిన వ్యక్తులను స్వాధీనం చేసుకున్న నగదు, మరియు పెకముక్కలను తదుపరి విచారణ నిమిత్తం బెల్లంపల్లి పట్టణ పోలీస్ స్టేషన్‌లో అప్పగించడం జరిగింది.

Oplus_131072
Oplus_131072
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్