జగదేవపూర్ మండలంలోని పీర్లపల్లి గ్రామంలో గల పురాతన శివాలయం ఈ రోజు పూర్తి అంగులతో ముస్తాబవడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజున జగదేవపూర్ సబ్ ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి తన ఫ్యామిలీతో శివాలయమును దర్శించుకుని వారి మొక్కులు సమర్పించుకోవడం జరిగింది.తను మాట్లాడుతూ ఈ రోజు ఈ దేవాలయమును సందర్శించడం చాలా సంతోషంగా ఉంది అన్నారు
