- మెదక్ జిల్లా చేగుంట మండలం సోమవారం రోజు చందాయిపేట గ్రామంలో శ్రీ కేతకి మల్లికార్జున స్వామి ఐదవ వార్షికోత్సవ
సందర్భంగా యాదవ సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న జాతరలో పాల్గొన్న స్థానిక సర్పంచ్ బుడ్డ స్వర్ణలతభాగ్యరాజ్. స్వామి వారిని దర్శనం చేసుకుని కళ్యాణోత్సవంలో పాల్గొన్న గ్రామ సర్పంచ్ ఉప సర్పంచ్ వీరిద్దరూ అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది. స్థానిక గ్రామ ప్రజలు పక్క గ్రామాల ప్రజలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బుడ్డ స్వర్ణలత భాగ్యరాజ్ , ఉపసర్పంచ్ సంతోష్ కుమార్, ఏ ఎన్ యం అనురాధ, వార్డుసభ్యులు బండ శ్రీనివాస్, సీఎం వెంకటేష్ , రమ్యరవి, యాదవ సంఘ సభ్యులు ఎర్రకిష్టయ్య, కర్రకిష్టయ్య, పెద్దల యాదయ్య, వివిధ సంఘాల సభ్యులు యువత గ్రామమహిళలు, గ్రామకమిటీ అధ్యక్షుడు నాగరాజ్. మాజీఅధ్యక్షుడు నాగరాజ్. యాదవ సంఘం సభ్యులు యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.