ప్రాంతీయం

రాష్ట్ర చిహ్నం 

79 Views

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చిహ్నం మార్పును ఆహ్వానిస్తూ ధర్మ సమాజ్ పార్టీ రూపొందించిన తెలంగాణ రాష్ట్ర చిహ్నం

సిద్దిపేట జిల్లా జూన్ 26

సిద్దిపేట జిల్లా ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ విశారదన్ మహారాజ్ ఆదేశాల మేరకు ఈ రోజు 26-06-2024 అక్బర్ పేట_భూంపల్లి మండల కార్యాలయంలో తాసిల్దార్ అహ్మద్ ఖాన్ కి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చిహ్నం మార్పును ఆహ్వానిస్తూ ధర్మ సమాజ్ పార్టీ రూపొందించిన తెలంగాణ రాష్ట్ర చిహ్నం తెలంగాణ రాష్ట్రంలోని 90 శాతం మంది బీసీ ,ఎస్సీ , ఎస్ సి  ప్రజల వారసత్వ ప్రేరణను కొనసాగించడానికి ధర్మ సమాజ్ పార్టీ రూపొందించిన తెలంగాణ రాష్ట్ర చిహ్నాన్ని ఆమోదించవలసిందిగా రిఫ్రెంటేషన్ ఇవ్వడం జరిగింది.

ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు ర్యాగట్ల చందు,మండల అధ్యక్షులు కనక మల్లేశం* తదితరులు పాల్గొన్నారు

No Slide Found In Slider.

Poll not found