171 Views


మూడేళ్లు వరుసగా మా నీటికి గోదావరి జలాలు అన్నదాత రైతులకు గుంట భూమి కూడా వదలకుండా వరి వేయడం లక్ష్యం తెలంగాణ రాష్ట్ర
సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సంకల్ప దీక్ష ఫలాలు మెట్ట ప్రాంతానికి జల వసంతాలు ఆనందంలో అన్నదాతలు..
ఈ నెల 3వ తేదీన సిద్దిపేట జిల్లా కొడకండ్ల వద్ద కూడవెల్లి వాగులోకి విడుదల చేసిన గోదారి జలాలు ఈ రోజు(మంగళవారం) సాయంత్రం గంభీరావుపేట్ మండలంలోని నర్మాల ఎగువ మానేరు జలశయంలోకి చేరుకుంటున్నాయి.

