226 Views ఉయ్యాలవాడ నరసింహ రెడ్డికి ఘన నివాళులు.. రెడ్డి ఎంప్లాయిస్ ప్రొఫెషనల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎల్లారెడ్డిపేట రెడ్డి ఎంప్లాయ్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ అధ్యక్షులు మోతె దేవరెడ్డి ఆధ్వర్యంలో ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి 179 వ వర్ధంతిని పురస్కరించుకొని పూలమాల వేసి నివాళులు అర్పించారు . ఈ కార్యక్రమం లో ముత్యాల శ్రీనివాస్ రెడ్డి,యామగొండ బాల్ రెడ్డి, వంగ గిరిధర్ రెడ్డి, గుండాడి లింగారెడ్డి, నేవూరి జగన్ రెడ్డి, నాయినిభాస్కర్ రెడ్డి పాల్గొని ఆయన చేసిన సేవలను […]
124 Viewsసైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎవరు కూడా మీ ప్రమేయం లేకుండా వచ్చిన ఓటీపీ నెంబర్ ఇతరులకు చెప్పవద్దని,ఇతర బ్యాంకు వివరాలు చెప్పవద్దని, ఆన్లైన్లో కస్టమర్ కేర్ నెంబర్లు సెర్చ్ చేయవద్దని ,ప్రజలు ఎవరైనా సైబర్ నేరానికి గురైతే వెంటనే ట్రోల్ ఫ్రీ నెంబర్ 1930 1.ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్ పరిధిలో బాధితుడికి వాట్సాప్ లో టైం జాబ్ గురించి మెసేజ్ రావడంతో చూసి పలని కాంటాక్ట్ కావడం జరిగింది అప్పుడు గూగుల్లో […]
120 Viewsసిరిసిల్ల జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల స్థాయిలో సంస్థాగత ప్రసవాలను పెంచేందుకు వైద్యాధికారులు, సిబ్బంది కృషి చేయాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. గురువారం జిల్లా కలెక్టర్ ప్రభుత్వ ఆసుపత్రులలో సంస్థాగత, సాధారణ ప్రసవాలు , ఆరోగ్య మహిళా కార్యక్రమం, టీబీ పరీక్షల పురోగతి పై జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని మెడికల్ ఆఫీసర్ లు, స్టాఫ్ నర్స్ లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ […]