179 Viewsఎల్లారెడ్డిపేట మండల సెస్ డైరెక్టర్ గా నిలుస్తున్నట్లు రాష్ట్ర ఆరెకటికే సంఘం ఉపాధ్యక్షులు ఎల్లారెడ్డిపేట మండల అధ్యక్షులు నిలుస్తున్నట్లు మిరియాల కార్ శ్రీనివాస్ బరిలో నిలుస్తానని పేర్కొన్నారు నన్ను గెలిపిస్తే నాణ్యమైన కరెంటు అండర్ గ్రౌండ్ కరెంటు సబ్స్టేషన్లో భద్రత ట్రాన్స్ఫార్మర్ల కు భద్రత దొంగ కరెంటు చోరీ చేసే కనెక్షన్లు తొలగిస్తానని అందరికీ ఆమోదయోగ్యంగా అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు నాకు అవకాశం ఇస్తే ఎన్నికల బరిలో ఉంటానని ఎల్లారెడ్డిపేట మండల ప్రజలను కోరారు […]
208 Viewsనిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని ఐటీ మంత్రి శ్రీధర్ బాబును కలిసిన యూత్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు సంతోష్ గౌడ్ మినిస్టర్ ఛాంబర్ కలిశారు. సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన యూత్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు బుచ్చిలింగు సంతోష్ గౌడ్ శుక్రవారం హైదరాబాదులోని మినిస్టర్ క్వార్టర్స్ లో మర్యాదపూర్వకంగా కలిసి వినతిని సమర్పించారు. ఈ సందర్భంగా ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబుకు ఎల్లారెడ్డిపేట మండలంలో నిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు.. […]
148 Viewsఎన్నికల ప్రవర్తన నియమావళి కట్టుబడి ఉంటూ క్షేత్ర స్థాయిలో తెలంగాణ సాంస్కృతిక సారథులు ఓటు యొక్క ప్రాధాన్యత ను తెలిపేలా మాత్రమే కార్యక్రమాలు నిర్వహించాలనీ జిల్లా పౌర సంబంధాల అధికారి మామిండ్ల దశరథం అన్నారు. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల నేపథ్యంలో బుధవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని డీపీరో ఓ కార్యాలయంలో తెలంగాణ సాంస్కృతిక సారథులతో డీపీరో ఓ సమావేశం అయ్యారు. అక్టోబర్ 1, 2023 నాటికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ […]