.
ఈ రోజు తిగుల్ గ్రామంలో శ్రీశ్రీ గడి మైసమ్మ దేవాలయం మొదటి వార్షికోత్సవంలో రాష్ట్ర FDC చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి మరియు MLC యాదవ రెడ్డి గార్లు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం దేవాలయం వద్ద నిర్వహించిన అన్న దాన కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మండల రైతు సమితి అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి PACS డైరెక్టర్ కామల్ల భూమయ్య AMC వైస్ ఛైర్మన్ ఉపేందర్ రెడ్డి మండల SC సెల్ అధ్యక్షుడు ఐలయ్య నాయకులు దయానంద రెడ్డి మధుసూదనాచారి మాజీ సర్పంచ్ డా.భిక్షపతి భూపతి రెడ్డి గ్రామస్తులు మహిళలు పాల్గొన్నారు.