229 Viewsటీ20 వరల్డ్కప్-2021 టోర్నీలో భాగంగా న్యూజిలాండ్తో కీలక మ్యాచ్లో టీమిండియా ఘోరంగా విఫలమైంది. కివీస్ బౌలర్ల ధాటికి భారత బ్యాటర్లు చేతులెత్తేశారు. ముఖ్యంగా 70 బంతుల గ్యాప్ తర్వాత బౌండరీ కొట్టారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఫలితంగా తక్కువ స్కోరుకే పరిమితమైన భారత జట్టు… లక్ష్య ఛేదనకు దిగిన విలియమ్సన్ సేనను కట్టడి చేయలేక పరాజయం మూటగట్టుకుంది. Telugu News 24/7 Telugu News 24/7
177 Viewsతిమ్మాపూర్ మండల కేంద్రానికి చెందిన దుండే మల్లేశం హెడ్ కానిస్టేబుల్ ఇటీవల కాకతీయ కాలువలో పడి మృతి చెందిన విషయం విదితమే. సోమవారం వారి స్వగృహాంలో దినకర్మ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి, తిమ్మాపూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి పాల్గోని ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళ్లు అర్పించి వారి ప్రగాడ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధైర్యపడవద్దని కుటుంబానికి అండగా ఉంటామని అన్నారు.. కొమ్మెర రాజు […]
87 Viewsముస్తాబాద్ మండలంలోని సెల్ ఫోన్ పోగొట్టుకున్న వ్యక్తికి సీఐ సదానంద్ ఎస్ఐ శేఖర్ రెడ్డి బాధితునికి సెల్ ఫోన్ ప్పగించారు. పోలీసుల వివరాల ప్రకారం దుబ్బాక మండలం లచ్చపేట గ్రామానికి చెందిన అనిల్ అనే వ్యక్తి ఈనెల 4వ తారీఖున ముస్తాబాద్ మండలంలో సెల్ఫోన్ పోగొట్టుకున్నారని ఫిర్యాదు చేశాడు. అతని ఫిర్యాదు మేరకు సీఈఐ యాప్ ద్వారా ఐఎంఈఐ నెంబర్ సహాయంతో అతని సెల్ఫోన్ వెతికి గురువారం రోజు పోలీస్ స్టేషన్ ఆవరణంలో అప్పగించడం జరిగిందని […]