గుండెనొప్పి వచ్చినప్పుడు”* *ఒకవేళ మనం ఒంటరిగా వున్నప్పుడు మనం చేసుకునే ప్రథమ చికిత్స గురించి డా. గీతా కృష్ణస్వామి గారు రాసిన ఈ క్రింది విషయం, ఓ రెండు నిమిషాలు కేటాయించి చదవడం మనకు చాలా మంచిది !*
అప్పుడు రాత్రి 7/45 అయింది , ఆరోజు ఎక్కువ పని భారంతో ఆఫీస్ నుంచి బాగా అలసిపోయి తిరిగి వస్తున్నాం,ఎంతో నిస్సత్తువగా,చిరాకుగా కూడా వుంది ! ఇంతలో అకస్మాత్తుగా గుండెలో ఎదో గట్టిగా పట్టేసినట్లు తీవ్రంగా నొప్పి మొదలయింది ,ఆ నొప్పి అలా భుజాలవరకు,ఇంకా పైకి దవడల వైపు కూడా ప్రాకుతోంది ! అప్పటికి ఇంకా చేరలేదు, హాస్టల్ కు చేరుకోవడానికి దూరం కనీసం 5 ఇల్లు ఉంది కానీ అతి త్వరలో అక్కడకు చేరుకోగలమా అన్న సందేహంతో కంగారు కూడా మొదలయ్యింది !*
ఇలాంటి క్లిష్ట సమయంలో హాస్పిటల్ చికిత్స అందితే లోపల ఒకరికి, వెంటనే ఇచ్చే CPR చికిత్స గురించి తెలిస్తే, ఎవరికి వారే చికిత్స తీసుకునే విధానం తెలియక ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు, మరేం చేయాలి ?*
ఇటువంటి సంకట పరిస్థితుల్లో హాస్పిటల్ చికిత్స అందే లోపల మన ప్రాణాలను మనమే ఎలా కాపాడుకోవచ్చో డాక్టర్ గీతా క్రిష్ణ స్వామి గారు చెప్పిన సలహా చాలా అద్భుతం ! ఈ క్రిందిది చదివిన తరువాత అది చాలా సులభం !*
ఆ క్లిష్టమైన ఘడియలలో గుండె కొట్టుకోవటంలో లయ తప్పుతోందని మనకు అర్థం అవుతున్న సమయంలో, దగ్గరలో ఎటువంటి సహాయం అందే మార్గం లేనప్పుడు, ఇక స్పృహ కోల్పోతామేమో సమయానికి…….. మనకు ఇంకా* *ఓ పది సెకండ్ల సమయం మాత్రం మన చేతిలో వుంది*, *మనం పూర్తిగా స్పృహ కోల్పోవటానికి ! ఈలోగా ?????????*
*అలాంటి పది సెకండ్ల అమూల్యమైన సమయంలో మనం చేయవలసినది ఒక్క *దగ్గటం* మాత్రమే ! ???? ! *ఆశ్చర్యంగా వుంది కదూ !* *ఆ దగ్గు రిపీట్ చేస్తుండటమే !* *అది ఎలా అంటే, దగ్గే ముందు ఊపిరి బాగా పీల్చుకుంటూ దగ్గుతుం డాలి, ఒకసారి ఊపిరి పీల్చుకుని*
*దగ్గటానికి రెండు సెకండ్ల చొప్పున కేటాయిస్తూ,బాగా లోతునుంచి, ఒకవేళ కఫం వున్నట్లయితే,అది బయటకు వచ్చేటట్లు ఎలా దగ్గుతామో అంత ఉదృతంగా, ఆగకుండా మనకు ఏదైనా సహాయం అందేలా దగ్గుతూనే వుండాలి అలా ! ఈలోగా గుండెలో సరి అయిన మార్పు వచ్చి మాములుగా కొట్టుకోవటం కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది !*
ఈ దగ్గటం మనకు ఎంతలా సహాయ పడాలంటే , మనం గట్టిగా ఊపిరి పీల్చి నప్పుడు, మన ఊపిరి తిత్తులు, ప్రాణ వాయువు ( ఆక్సిజన్) పూర్తిగా నిండి, గుండె మీద వత్తి తెచ్చిపెడుతుంది, ఆ వొత్తిడి వల్ల గుండెలో రక్త నాళాలు స్పందించి, మరల సరిఅయిన రీతిలో రక్త ప్రసరణ జరిగి, గుండె కొట్టుకోవటంలో లయ మరల యధాస్థితికి చేరు కోవటానికి తోడ్పడుతుంది ! చికిత్స అందే లోపల మనకు మనమే ప్రథమ చికిత్స చేసుకుంటూ ఇలా ప్రాణాలను నిలుపు కుంటున్నామన్న మాట !*
అటువంటి ఉపయోగకరమైన సమాచారం మనం ఎంత మందికి పంపిస్తే అందులో కొంత మందికైనా ఇది ఉపయోగ పడి వారు నిలిపిన వారి మౌతాం హృదయ నిపుణులు కూడా అదే చెప్తున్నారు* అందుకే, మనం రోజూ పంపించే మెసేజెస్ తో పాటు ఇదీ కూడా కలపి పంపించి నట్లైతే పరోక్షంగా సహాయం పడిన వాళ్ళు.





