సిద్దిపేట్ జిల్లా మర్కుక్ మండల్ సెప్టెంబర్ 11
సీఎంఆర్ఎఫ్ రాష్ట్ర ప్రజలకు వరంగా మారిందని కృతజ్ఞతలు తెలిపిన రాష్ట్ర విద్యార్థి విభాగం మెంబర్ తాండ మదన్ గౌడ్…
సీఎం కేసీఆర్ పాలనలో సీఎంఆర్ఎఫ్ పేదలకు వరంగా మారిందని సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావు మరియు మర్కుక్ మండల ఎంపీపీ పాండు గౌడ్ లకు కృతజ్ఞతలు తెలిపిన విద్యార్థి విభాగం మెంబర్ తాండ మదన్ గౌడ్.అని తెలిపారు
