తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కారణజన్ముడని కెసిఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలం అవుతుందని ఎల్లారెడ్డిపేట జడ్పిటిసి చీటీ లక్ష్మణరావు టిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య తెలిపారు బుధవారం రోజున ఆసుపత్రిలో యువకులు రక్తదానం చేశారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ రేణుక ఫ్యాక్స్ చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి ఎల్లారెడ్డిపేట సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి మాజీ సెస్ డైరెక్టర్ కుంభాల మల్లారెడ్డి పట్టణ అధ్యక్షులు బండారి బాల్రడ్డి టిఆర్ఎస్ కార్యకర్తలు యువకులు పాల్గొన్నారు
