Breaking News

జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా ఆఫీసులో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారి ప్రెస్ మీట్ ముఖ్య అంశాలు*

85 Views

*జిల్లా రాష్ట్రంలోని బీఆర్ఎస్ జిల్లా ఆఫీసులో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారి ప్రెస్ మీట్ ముఖ్య అంశాలు*

సీనియర్ లీడర్లు వక్రీకరించి మాట్లాడుతున్నారు..

ప్రశ్నిస్తే దాంట్లో నిజాలు కూడా ఉండాలే

అయన మాట్లాడిన మాటలు ఆయన స్థాయికి తగదు అని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారిని ఉద్దేశించి అన్నారు.

అభ్యర్ధి ప్రకటనతో పాటు ఆర్ ఎస్ పార్టీ హైకమాండ్ అభ్యర్థులకు కోట్లు ఇచ్చారని ఆరోపణలు చేయడం బాధాకరం.

తమకు హైదరాబాద్ లో ఆస్తులున్నాయి.. వందల ఎకరాల భూమి ఉంది.. అన్నీ తెలిసి జీవన్ రెడ్డి అసత్యాలు మాట్లాడటం సరికాదు..

పది సార్లు పోటి చేసిండ్రు.. ఎమ్మెల్యేగా ఓడిపోతే ఎమ్మెల్సీగా పోటీ చేసిండ్రు

ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కోట్లు పెట్టి ఆడ్స్ ఎలా ఇచ్చారు….అంత మొత్తంలో మీకు ఎలా వచ్చింది.

ఇందిర గాంధీని తిట్టి రాజకీయాల్లోకి వచ్చారు జీవన్ రెడ్డి..

ఇందిరా గాంధీ చనిపోయాక కాంగ్రెస్ పార్టీ లో చేరి నీతి సూక్తులు వల్లించడమా..

ఎన్టీఆర్ బిక్ష పెడితే నాదెండ్ల భాస్కరరావు చెంతన చేరింది నిజం కాదా..?

డబ్బులు లేకుండానే ఓట్లు అడిగింది.. ముట్టరు.. పైసలు ఇవ్వరా అంత సత్తె వంతులా మీరు మీ పార్టీ..?

మూడు గంటల ఉచిత కరెంట్ ఇచ్చి ముప్పు తిప్పలు పెట్టిండ్లు…

రుణ మాఫీ వచ్చింది మిత్తికి పోయిందని అబద్ధపు ప్రచారం. మీకు రుణ మాఫీ కాలేదా..? పత్రికా ముఖంగా ప్రకటించాలి..?

కాంగ్రెస్ పాలిత రాష్ట్రంలో రుణ మాఫీ రైతు బంధు, రైతు భీమా ఉందా..?

రోజు మీటింగ్ లు పెట్టి ఆరోపణలు చేయటం అయన స్థాయికి కరెక్ట్ కాదు.

మొన్న కూడా నర్సింగాపూర్ లో మాస్టర్ ప్లాన్ ను రద్దు చేసినా కూడా అబద్దాలు చెప్తూ ప్రజలను తప్పు దోవ పట్టిస్తున్నారు..

అర్బన్ Zptc మహేష్,మండల పార్టీ అధ్యక్షులు బాల ముకుందం,సీనియర్ నాయకులు దావా సురేష్,రౌతు గంగాధర్,పాక్స్ ఛైర్మెన్ మహిపాల్ రెడ్డి,రైతు బందు మండల కన్వీనర్ నక్కల రవీందర్ రెడ్డి,సర్పంచుల ఫోరం అధ్యక్షులు చెరుకుజాన్,సర్పంచ్ ప్రకాష్,మతిన్,నాయకులు ఉన్నారు
.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *