జగిత్యాల జిల్లా కొండగట్టు ఆలయంలో గత కొంతకాలంగా నిర్వహిస్తూ పలువురు భక్తులు కొట్టుకున్న బంగారు అభరణాలు డబ్బులు విలువైన వస్తువులు పోగొట్టుకున్న భక్తులకు ఫోన్ ద్వారా సమాచారం అందించి పోగొట్టుకున్న భక్తులకు అందించి ఎస్ఐ చిలక శ్రీనివాస్ తన ఉదారతో చాటుకున్నారు సామాజిక సేవ తత్వంతో కొండగట్టు ఆలయంలో నిర్వహిస్తున్న చిలుక శ్రీనివాస్ ఏఎస్ఐ మల్యాల స్టేషన్ ఆలయంలో దేవాదాయ శాఖ అధికారులు ఆలయ అర్చకులు సన్మానించి సత్కరించారు ఏఎస్ఐ చిలుక శ్రీనివాసులు అభినందనలతో శుభాకాంక్షలు పసుల రవికుమార్ ఇండియన్ ఐకాన్ అవార్డుగత సామాజిక సేవకులు కవి రచయిత అభినందించారు
