ప్రాంతీయం

అన్ని రకాల నానాలతో అయోధ్య రాముని అద్భుత రూపం

37 Views

అన్ని రకాల నానాలతో అయోధ్య రాముని అద్భుత రూపం

రూపొందించి భక్తిని చాటుకున్న రామకోటి రామరాజు

11వేల నానాలతో అయోధ్య రాముని ప్రతిరూపం

 సిద్దిపేట్ జిల్లా గజ్వేల్ జనవరి 23

అయోధ్య రాముని ప్రాణ ప్రతిష్టాపన ప్రథమ వార్షికోత్సవ శుభ సందర్బాన్ని పురస్కరించుకొని అయోధ్య బాలరాముని అద్భుత చిత్రాన్ని అన్ని రకాల పాత నాణాలను ఉపయోగించి 11వేల నానాలతో అత్య అద్భుతంగా రూపొందించి రామకోటి కార్యాలయంలో బుధవారం నాడు ఆవిష్కరించి ప్రత్యేక పూజలు నిర్వహించిన సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణానికి చెందిన శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక, అధ్యక్షులు, భక్తిరత్న, కళారత్న అవార్డు గ్రహీత రామకోటి రామరాజు

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కోట్లాది హిందువుల ఆరాధ్యదైవం శ్రీరామచంద్రమూర్త అన్నారు. శ్రీరామ అంటే సమస్త శుభాలు కలుగుతాయన్నారు. రామనామమే శాశ్వతం అన్నారు. అలాంటి రామ నామాన్ని ప్రతి ఒక్కరూ లిఖించి తరించాలన్నారు

Oplus_131072
Oplus_131072
ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్