300 Viewsసాధారణంగా హోలీ పండుగ రోజున అందరూ ప్రకృతి సిద్ధంగా ఉన్న రంగులను చల్లుకుంటారు. మోదుగ పూలతో తయారు చేసిన రంగులను వాడేవారు. కానీ ఇప్పుడు అది ప్రకృతి విరుద్ధంగా మారింది. ఆయిల్ గ్రీస్ బురద పాలిష్ వంటి వాటికి అంతకుముందు ప్రాధాన్యత ఇచ్చేవారు ఇప్పుడు మరో రకంగా కోడిగుడ్లు నెత్తిమీద చల్లడం దుర్గంధం వాసన రావడం ఇలాంటి వికృత చేష్టలు యువకులే పాల్పడడం ఎంతవరకు సమంజసం అని మేధావి వర్గాలు భావిస్తున్నాయి. చూడ చక్కగా రంగులు […]
98 Viewsఖరీఫ్ 2023-24 సీజన్ లో వరి ధాన్యం కొనుగులు కు సంబందించిన కార్యాచరణ ప్రణాళిక పై శ్రీ ఖీమ్యా నాయక్ , అదనపుకలెక్టర్ ఆధ్వర్యం లో సమావేశం నిర్వహించబడింది. ఖరీఫ్ 2023-24 సీజన్ లో కొనుగోళ్ళు సజావుగా జరుగుటకు కేంద్రాల నిర్వాహకులకు, రైస్ మిల్లుల యజమానులకు మరియు సంబందితఅధికారులకు సూచనలు ఇవ్వటం జరిగినది. ఈ సందర్భంగా ఖీమ్యా నాయక్ , అదనపుకలెక్టర్ మాట్లాడుతూ ఖరీఫ్ 2023-24 సీజన్లో లో 3,50,000 మెట్రిక్ టన్నుల ధాన్యం ను […]
254 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం గర్జనపల్లి గ్రామం నుండి ఈ నెల 18 వ తేదీ బుధవారం చేపట్టిన పాదయాత్ర ప్రగతి భవన్ కు మంగళవారం చేరుకుంది,ఈ సందర్భంగా రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ నవీన్ నాయక్ ను అభినందించారు, తమతో పోటో దిగుతానని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ను కోరగా అందుకు ఐటి శాఖ మంత్రి కేటీఆర్ అంగీకరించారు. వీరాభీమాని గర్జనపల్లి గ్రామానికి చెందిన అజ్మీర నవీన్ నాయక్ […]