ప్రాంతీయం

మంద కృష్ణ మాదిగ కి అభినందనలు తెలిపిన సీఎం

14 Views

సీఎం రేవంత్ రెడ్డి తో పద్మ శ్రీ మంద కృష్ణ మాదిగ భేటీ

పద్మశ్రీ పురస్కారం పొందిన సందర్భంగా  మంద కృష్ణ మాదిగ కి అభినందనలు తెలిపిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు
ఇనుముల రేవంత్ రెడ్డి.

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు
మంద కృష్ణ మాదిగ  తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత రెడ్డి ని గౌరవ పూర్వకంగా కలవడం జరిగింది.

ఈ సందర్భంగా అత్యున్నత పౌర పురస్కారమైన పద్మశ్రీ పొందిన సందర్భంగా మంద కృష్ణ మాదిగ కి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  అభినందనలు తెలిపారు.

మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి – ( MRPS).

Oplus_131072
Oplus_131072
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్