తప్పుడు ప్రకటన చేసినందున పార్టీ నుండి తక్షణమే బహిష్కరించమే కాకుండా ఈ నేరాలకు తగిన శిక్ష అనుభవించక తప్పదని ప్రకటన చేసింది.
ములుగు జిల్లా జూన్ 21
ములుగు జిల్లా తూర్పు గోదావరి జిల్లాలో పనిచేసిన ఏం .వి ప్రసాద్ పోలీసు ఏజెంట్ గిరి పుచ్చుకుని పార్టీ విచ్ఛిన్నానికి గురిచేస్తుండగా సకాలంలో స్పందించిన పార్టీ సెంట్రల్ కమిటీ వీడు పోలిసుల ఏజెంటని పోలిసుల డైరెక్షన్ లోనే ఆనాడు పార్టీ చిలిపోయిందని తప్పుడు ప్రకటన చేసినందున పార్టీ నుండి తక్షణమే బహిష్కరించమే కాకుండా ఈ నేరాలకు తగిన శిక్ష అనుభవించక తప్పదని ప్రకటన చేసింది.
ఇలాంటి ద్రోహుల నుండి పార్టీని పార్టీ కాపాడుకుంది.
ఇలాంటి డ్రోహికి వంతపడే ఈ మల్లేపల్లి ప్రభాకర్ అనేవాడు ఎవడో మాకు తెలియదు కానీ ఇతని చర్యలు,ప్రకటనలు అన్నీయు పోలీసుల ఆదేశాలతో కొనసాగితున్నవే తప్ప మరొకటి కావని స్పష్టం చేస్తున్నాం.
ఇలాంటి అమమ్ భాపతీలను కూడా ప్రజలు ఎప్పుడోకప్పుడు శిక్షించకమనరు.
గోదావరిలోయ ప్రతిఘటనోద్యమం గూర్చి అఆ లు కూడా తెలియని ఇలాంటి ద్రోహులు దానికి జరిగిన నష్టాల గురించి పార్టీ పై నిందలు ఆపాదించడం కూడా విద్రోహక చర్యనే, పోలిసుల మాటనే.
ఇలాంటి విద్రోహులను,పోలీసు ఏజెంట్లను ఎక్కడిక్కడ తిప్పికొడుతూ విప్లవపార్టీ, విప్లవోద్యమ ప్రతిష్ఠను కాపాడాలని విప్లవ క్యాడర్ కు ప్రజలకు పిలుపునిస్తున్నాం.
