277 Viewsపెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్. మంగళవారం రోజున వేమనపల్లి మండల్ నీల్వాయి, గొర్లపెళ్లి కొత్త కాలనీ, వేమనపల్లి, గ్రామాలలో ఉపాధి హామీ కూలీలకు గ్రామ ప్రజలకు పెద్దపెల్లి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ ని గెలిపించాలని కోరుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించిన బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ . ఈ సందర్భంగా ఎమ్మెల్యే వినోద్ వెంకటస్వామి మాట్లాడుతూ పదేళ్లు అధికారంలో ఉన్న కేంద్రంలోని బిజెపి రాష్ట్రంలోని బిఆర్ఎస్ […]
141 Viewsమంచిర్యాల జిల్లా, నస్పూర్ మున్సిపాలిటీలో “శ్రీకృష్ణ వేణి పాఠశాలలో ముందస్తు బతుకమ్మ సంబరాలు”. నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని శ్రీకృష్ణ వేణు హై స్కూల్ లో ఈరోజు బతుకమ్మ సంబరాలు జరుపుకున్నారు. ఇట్టి కార్యక్రమానికి ప్రధానోపాధ్యాయులు బత్తిని దేవన్న మాట్లాడుతూ మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడడానికి పూలను దైవంగా ఆరాధించే పండుగ బతుకమ్మ అమావాస్య రోజు నుండి తొమ్మిది రోజు ల పాటు ఎంతో ఉత్సాహంగా వేడుకలు జరుపుకుంటారు. మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మను అలంకరించి […]
160 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లాలో పని చేస్తున్న పోలీస్ అధికారులకు, సిబ్బందికి వార్షిక మొబైలైజేషన్ లో భాగంగా ఈరోజు జిల్లాలోని సార్ధపూర్ బెటాలియన్ లో గల ఏర్పాటు చేసిన ఫైరింగ్ రేంజ్ నందు ఫైరింగ్ శిక్షణ ఇచ్చి ఫైరింగ్ ప్రాక్టీస్ చేయించడం జరిగింది. శిక్షణలో భాగంగా జిల్లాలో పని చేస్తున్న,అధికారులకు సిబ్బందికి ఇచ్చే ఫైరింగ్ శిక్షణను ట్రైనీ ఐపీఎస్ రాహుల్ రెడ్డి తో కలసి జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ పర్యవేక్షించారు. అనంతరం ఎస్పీ అఖిల్ […]