తెలుగు న్యూస్ మంచిర్యాల జిల్లా:
లక్షెట్టిపేట్ మండలంలోని జెండా వెంకటాపూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనం మరియు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవనాన్ని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, DRDA కిషన్ తో కలిసి ప్రారంభించిన మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు.ఈ కార్యక్రమంలో MPO ఇంచార్జ్ MPDO అనిల్, MRO దిలీప్, మంచిర్యాల జిల్లా RTA మెంబర్ అంకతి శ్రీనివాస్, సర్పంచ్ వెల్తపు సుధాకర్, ఉప సర్పంచ్ నస్పూరి ధనలక్ష్మి, వివిధ శాఖల అధికారులు, లక్షెట్టిపేట్ మండల అధ్యక్షులు, సర్పంచ్ నలిమెల రాజు,సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, సింగిల్ విండో డైరెక్టర్లు, గ్రామ నాయకులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.





