పెద్దపల్లి జిల్లా
పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి ఎంపీగా పోటీ చేసిన గడ్డం వంశీకృష్ణ భారీ మెజార్టీతో విజయం సాధించిన తర్వాత మొదటిసారిగా ఢిల్లీలో సోనియా గాంధీ ని మరియు ప్రియాంక గాంధీని మర్యాదపూర్వకంగా పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ మరియు చెన్నూర్ శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామి కలవడం జరిగింది.





