మంచిర్యాల జిల్లా.
నేడు మంచిర్యాలకు సీఎం రేవంత్ రెడ్డి వస్తున్నారు.
నేడు మంచిర్యాల జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో మంచిర్యాల జిల్లా కలెక్టర్ పక్కన ఖాళీ స్థలంలో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి కి మద్దతుగా ప్రచారంకి వచ్చి బహిరంగ సభలో మాట్లాడుతారు. సీఎం రేవంత్ రెడ్డి తో పాటు పలువురు మంత్రులు మరియు ముఖ్య నేతలు కాంగ్రెస్, పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొంటారు.
