లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో డాక్టర్స్ కు సన్మానం
సిద్దిపేట జిల్లా గజ్వేల్ జులై 1
సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో సోమవారం డాక్టర్స్ డే సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ ఆధ్వర్యంలో డాక్టర్స్ బాలముత్యం,డాక్టర్ సుధాకర్ కు శాలువాతో సత్కరించి డాక్టర్స్ డే సందర్భంగా తెలిపారు ఈ సందర్భంగా లయన్ నేతి శ్రీనివాస్ మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రజలకు ఉచిత డయాబెటిక్ చెకప్ ప్రతి రోజూ దాదాపు 300 రోజులు నిర్వహించిన డాక్టర్స్ బాలముత్యం,డాక్టర్ సుధాకర్ ను చిరు సన్మానం చేయడం జరిగిందని సేవలు అభినందనీయం అని అన్నారు ఈ కార్యక్రమంలో లయన్ మల్లేశం గౌడ్,లయన్ దొంతుల సత్యనారాయణ, లయన్ నాగేంద్రం, లయన్ ఎల్లం రాజు తదితరులు పాల్గొన్నారు





