అక్టోబర్ 2 ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇన్చార్జ్ జిల్లాపెళ్లి రాజేందర్:
టీపిసిసి ఎన్నికల మేనిపిస్టో అమలు కమిటీ చైర్మన్, మాజీ మంత్రి, మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ళ శ్రీధర్ బాబు మంచిర్యాల కి విచ్చేసిన సందర్భంగా ఘన స్వాగతం పలికిన టి పి సి సి ఎలక్షన్స్ స్ట్రాటజీ కమిటీ చైర్మన్, మాజీ ఎమ్మెల్సీ, ఏఐసీసీ సభ్యులు ప్రేమ్ సాగర్ రావు.






