ప్రాంతీయం

గొల్లవాగు ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో పేరుకుపోయిన చెత్తను సేకరించిన యువకులు

5 Views

భీమారం మండల కేంద్రంలోని గొల్లవాగు ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో పేరుకుపోయిన చెత్తను, గురువారం రోజున భీమారం గ్రామానికి చెందిన యువకులు సేకరించారు.

ఈ కార్యక్రమంలో రాజ్ కుమార్, మధుకర్, జీవన్, లక్ష్మీనారాయణ, మహేష్, మహేందర్, కె. మహేష్, విశాల్ నాయక్, నితిన్, వెంకటేశ్వర్లు, విజయ్, జీవన్, పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *