సోషల్ మీడియాలో జ్యోతిష్యం నమ్మవద్దు: ఎస్ ఐ
మార్కుక్, మే 30, తెలుగు న్యూస్ 24/7
మార్కుక్ మండల ప్రజలకు ఎస్ఐ దామోదర్, తెలిపిన విషయం,సోషల్ మీడియాలో వచ్చే జ్యోతిష్యంపై ఒక ప్రకటన విడుదల చేశారు. వాట్సాప్ సోషల్ మీడియాలో కొంతమంది.. జ్యోతిష్యులు వ్యక్తిగత సమస్యలను ఆశగా ఆసరాగా తీసుకొని మీకు జ్యోతిష్యం చెప్తానని లక్షల్లో డబ్బులు వసూలు చేస్తున్నారు. అలాంటి మూఢనమ్మకాలు,, నమ్మవద్దని వళ్ళు పంపించే వాట్సాప్ సోషల్ మీడియాలో లింకులు ఓపెన్ చేయకూడదని మండల ప్రజలకు ఎస్ఐ దామోదర్, తెలిపారు..





