ప్రాంతీయం

మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధి లోని 26 వ డివిజన్ సుందరయ్య కాలనీ లో ఆషాఢమాస బోనాల జాతరలో పాల్గొన్న మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్

9 Views

మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధి లోని 26 వ డివిజన్ సుందరయ్య కాలనీ లో ఆషాఢమాస బోనాల జాతరలో పాల్గొన్న మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్.

మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 26 వ డివిజన్ సుందరయ్య కాలినీ లో ఆషాఢమాస బోనాల జాతరను ఘనంగా వైభవోపేతంగా నిర్వహించుకోవడం జరిగింది. ముఖ్య అతిథిగా మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్  దర్ని మధుకర్ జరయ్యారు. బోనాల జాతరలో పాల్గొన్న మేయర్ అమ్మవారి దర్శనం చేసుకొని వేద పండితుల ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది.అమ్మవారి కృపతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, మంచిర్యాల పట్టణం అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి చెందాలని మేయర్  ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో మేయర్ తో పాటు స్థానిక కార్పొరేటర్ ఇరగదుండ్ల రవి  ,02వ డివిజన్ కార్పొరేటర్ పుట్ట యశోద, 30 వ డివిజన్ కార్పొరేటర్ కర్రే శ్రీనివాస్,స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు,కొత్త రమేష్,కాంగ్రెస్ పార్టీ నాయకులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *