ప్రాంతీయం

కేసీఆర్ ను కలిసిన గుడాల శేఖర్ గుప్తా 

60 Views

కేసీఆర్ ను కలిసిన గుడాల శేఖర్ గుప్తా

సిద్దిపేట జిల్లా మర్కుక్  జూన్ 25

తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను మంగళవారం మర్కుక్ మండలం ఎర్రవల్లి లోని కెసిఆర్ వ్యవసాయ క్షేత్రంలో సారథి ఫౌండేషన్ చైర్మన్ గుడాల శేఖర్ గుప్త ఈ సందర్భంగా గుడాల శేఖర్ గుప్తా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధకుడు మాజీ ముఖ్యమంత్రి బి ఆర్ ఎస్ అధినేత కేసీఆర్ ను వారి వ్యవసాయ క్షేత్రంలో మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది కెసిఆర్ అని తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడానికి విశేష కృషి చేసిన కెసిఆర్ ఒక మహోన్నత వ్యక్తి అని అన్నారు ఎంతో ఆప్యాయంగా పలకరించిన కెసిఆర్ కు ధన్యవాదాలు తెలిపారు

Oplus_131072
Oplus_131072
ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్