ప్రాంతీయం

బైకుల దొంగతనంలొ పట్టుబడ్డ దొంగ రిమాండ్…

192 Views

ముస్తాబాద్, ఏప్రిల్ 4 (24/7న్యూస్ ప్రతినిధి): చిన్నకొడూర్ మండలం జక్కపూర్ గ్రామానికి చెందిన మంతూరి మహేష్ తండ్రి లింగయ్య, వయస్సు: 37సం, అను వ్యక్తి జల్సాలకు అలవాటుపడి బైక్ దొంగతనం చేస్తూ గతంలో ముస్తాబాద్ లో విశాలాక్షి మేస్ వద్ద నుండి గ్రామర్ బైక్, మాతృశ్రీ గార్డెన్ నుండి స్పెండర్ బైక్ మరియు వేములవాడ తిప్పపుర్ నుండి స్కూటీ దొంగతనం చేయగా సిసిటీవీ ఫుటేజ్ సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో ఈరోజు నేరస్తుని నుండి పై మూడు ద్విచక్ర వాహనాలు స్వాదినపరుచుకొని రిమాండ్ కు పంపనైనది నేరస్తున్ని పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన కానిస్టేబుల్ రాజశేఖర్ మరియు దామోదర్ లను అభినందించారు.

No Slide Found In Slider.

Poll not found