ప్రాంతీయం

ఎమ్మార్పీఎస్ మండల కార్యవర్గం ఎన్నిక

127 Views

దౌల్తాబాద్: దౌల్తాబాద్ ఎమ్మార్పీఎస్ మండల కార్యవర్గాన్ని ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు రాజేందర్ ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల అధ్యక్షునిగా జంగపల్లి సాయిలు ఉపాధ్యక్షులుగా మారగల స్వామి, కర్రోల్ల బాబు, డప్పు నర్సింలు ప్రధాన కార్యదర్శిగా సత్యం, కార్యదర్శులుగా శ్రీనివాస్, స్వామి, స్వామి, మహేందర్, పంచమి స్వామి, లను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా సాయిలు మాట్లాడుతూ గ్రామ గ్రామాన ఎమ్మార్పీఎస్ బలోపేతం చేస్తామని తెలిపారు. ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మేడి పాపయ్య, రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్, జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గుర్రాల శ్రీనివాస్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ డప్పు శివరాజ్, రాష్ట్ర కార్యదర్శి రాజేందర్, జిల్లా కార్యదర్శి బాలిగారి కృష్ణ లకు ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు తెలిపారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
Telugu News 24/7