మంచిర్యాల నియోజకవర్గం.
నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రగతి కాలనీ లో నూతన ఐ టీ ఐ కాలేజ్ నిర్మాణం కోసం భూమి పూజ చేసిన మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, ఉపాధ్యాయులు.
ఈ కార్యక్రమంలో నస్పూర్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.





