ప్రాంతీయం

శెట్టిపల్లి గ్రామంలో అంబేద్కర్ జయంతి వేడుకలు

13 Views

జైపూర్ మండల్ శెట్టిపల్లి గ్రామం జైపూర్ మాజీ జెడ్పిటిసి మేడి సునీత తిరుపతి మరియు మాజీ సర్పంచ్ మేడి రవి  ఆధ్వర్యంలో *డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి* ఘనంగా నిర్వహించడం జరిగింది . ఈ కార్యక్రమంలో శెట్టిపల్లి వార్డు సభ్యులు దేవేందర్ , మల్లేష్ , సుధాకర్ , నక్క పోసు-లింగయ్య , స్వరూప-లక్ష్మణ్ మరియు గ్రామస్తులు , యువకులు, పాల్గొనడం జరిగింది.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *