మంచిర్యాల జిల్లాలోని కలెక్టర్ ఆఫీస్ నందు యోగ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో యోగా ఇన్స్పెక్టర్స్ ఏ సుధాకర్ మరియు మేఘన, మంచిర్యాల జిల్లా డిపిఎం రవీంద్ర నాయక్, ఆయుర్వేదిక్ డాక్టర్ పద్మజ, హోమియో డాక్టర్ స్పందన, మంచిర్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ సార్ వేద వ్యాస్ పాల్గొనడం జరిగింది.





