8 వ డివిజన్ కార్పొరేషన్ పరిధిలోనీ అరుణక్క నగర్ జన్సినగర్ భగత్ సింగ్ నగర్ అభివృద్ధి కోసం ఈరోజు మంచిర్యాల మేయర్ ధరణి మధుని కలిసిన అత్కపురం సతీష్, భీమినీ రాజేష్, నరిగే నరేష్ వార్డులో నీ సమస్యలు వీధి దీపాలు, త్రాగు నీరు, డ్రైనేజ్ లు, స్టోర్ గ్రౌండ్, బస్టాండ్, రోడ్ల మీద వున్న విధి దీపాలు, అంగన్వాడీ కేంద్రం,పలు సమస్యలు చెప్పడం జరిగింది. అతి త్వరలోనే ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు దృష్టికి తీసుకుపోయి పరిష్కారం చేస్తా అని పేర్కొన్నారు.





