ప్రాంతీయం

కెసిఆర్ కప్ క్రికెట్ టోర్నమెంట్ ట్రాస్ వేసిన కొండూరి… ముస్తాబాద్ జట్టుపై…

101 Views
ముస్తాబాద్, ఏప్రిల్ 10 (24/7న్యూస్ ప్రతినిధి): మండల కేంద్రంలోని సమ్మక్క-సారలమ్మ సమీపంలోని పులిచేరుకుంటా మైదానంలో కెసిఆర్ కప్ క్రికెట్ టోర్నమెంట్ ను మండల అధ్యక్షులు బొంపల్లి సురేందర్ రావు, మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ మట్ట వెంకటేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో నాఫ్స్కోబ్ చైర్మన్ కొండూరు రవీందర్ రావు చేతుల మీదుగా ట్రాస్ వేసి ఆటలు ప్రారంభించారు. జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తోటఆగయ్య టీఎస్పీఎస్సీ సభ్యులు డాక్టర్ ఎర్రవెల్లి చంద్రశేఖర్ రావు, మాజీ ఏఎంసి చైర్మన్, మాజీ ఎంపీపీ అక్కరాజు శ్రీనివాస్, ముస్తాబాద్ పట్టణ అధ్యక్షులు ఏద్దండి నర్సింహా రెడ్డి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా మాజీ కో అప్షన్ మెంబర్ సర్వర్, మాజీ  చైర్మన్లు యాదిమల్లేష్, శీలం జనాభాయ్, మహిళా నాయకురాలు కుర్ర సావిత్రి, మాజీ సర్పంచ్ నల్ల నర్సయ్య మాజీ మండల కో అప్షన్ మెంబర్ అన్వర్, ముస్తాబాద్ సర్పంచ్ మట్టా వెంకటేశ్వర్ రెడ్డి, ముస్తాబాద్ మండల సర్పంచ్ ల ఫోరమ్ అధ్యక్షులు చిగురునరేష్, మాజీ సర్పంచ్ రవీందర్ రెడ్డి, గాడిచర్ల దేవయ్య, పార్టీ నాయకులు మెంగని మనోహర్,ముస్తాబాద్ మండల యూత్ అధ్యక్షులు శీలంస్వామి ముస్తాబాద్ పట్టణ మాజీ అధ్యక్షులు రచమడుగు సంతోష్ రావు, గూడూరి భరత్, పార్టీ నాయకులు పడిగే ఆంజనేయులు, కోడె శ్రీనివాస్, సోషల్ మీడియా వారియర్స్ పరిదిపేట వెంకటేష్, బద్ది పడిగే నందురెడ్డి, వార్డు మెంబర్లు మోతె రవీందర్, శీలం పద్మ వెంకటేష్, శివ కేశవ ఆలయ చైర్మన్ శేరయ్య, ముక్క మల్లయ్య గణేష్, యాదగిరి, ఎండి జాహింగిర్,  ప్రశాంత్, అమర్, గ్రామశాఖ అధ్యక్షులు ఎనగందుల నర్సింలు, వెంకటేష్, బాలయ్య, వంగూరి దిలీప్, బిఆర్ఎస్ నాయకులు కుటుంబ సభ్యులు, క్రీడా యువకులు తదితరులు పాల్గొన్నారు. క్రికెట్ టోర్నమెంట్లో భాగంగా ముస్తాబాద్- బందనకల్ ఆడగా బంధనకల్ విజయం సాధించింది..
No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *