ట్రాఫిక్ లో హోంగార్డుల కీలక పాత్ర
మంచిర్యాల పట్టణం గీత భవన్ చౌరస్తాలో ఇన్ అవుట్ రద్దీ కావడంతో ట్రాఫిక్ సమస్య రావడంతో ఎర్రటి ఎండలో హోంగార్డ్ పెట్టం తిరుపతి డ్యూటీచేస్తున్న దృశ్యం పట్టణ ప్రజలకు హోంగార్డ్ చేస్తున్న సేవలు ఎంతో ఆనందమని పట్టణ ప్రజలు కొనియాడారు. హోంగార్డులకు అన్ని విధాల ప్రభుత్వం ఆదుకోవాలని వారి సేవలు
పోలీసు అధికారులు గుర్తించాలని ప్రభుత్వం పోలీసులతో పాటు హోంగార్లో కూడా కొన్ని విధాల సంక్షేమ పథకాలు అందేలా చూడాలని పట్టణ ప్రజలుట్రాఫిక్ హోంగార్డులకి కీలక పాత్ర పోషిస్తున్నారని వ్యక్తం చేశారు. హోంగార్డు సమస్యలు తీర్చాలని ఆయన కోరారు.





