Breaking News

విద్యుత్ షాక్ తో మహిళ మృతి…. శనార్తి రిపోర్టర్ బెస్ట్ నరేష్ కు మాతృవియోగం

130 Views

విద్యుత్ షాక్ తో బొప్పాపూర్ గ్రామానికి చెందిన బెస్త నీలవ్వ మృతి

వివరాల్లోకి వెళ్తే అతని కుటుంబీకులు స్నేహితులు తెలిపిన వివరాల ప్రకారం వాటర్ హీటర్ తో విద్యుత్ షాక్ తగిలి బొప్పాపూర్ గ్రామానికి చెందిన బెస్త నీలవ్వ(55) ఆదివారం ఉదయం 12 గంటల సమయంలో విద్యుత్ షాక్ తో మరణించింది, నీలవ్వ దినసరి కూలిగా పని చేస్తూ జీవనం సాగించేది, నీలవ్వకు భర్త నర్సయ్య 4 కుమారులు 1 కూతురు ఉన్నారు రిపోర్టర్ బెస్త నరేష్ క్యూ న్యూస్ లో వాలంటీర్ గా పని చేస్తున్నాడు అతని తల్లి చనిపోవడంతో కుటుంబీకులు బంధువులు రోదిస్తున్నారు

No Slide Found In Slider.

Poll not found