ప్రాంతీయం

బండలింగంపల్లి గ్రామంలో సీసీ రోడ్డు పనులకు భూమి పూజ

78 Views

బండలింగంపల్లి గ్రామంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద మంజూరైన సీసీ రోడ్లకు భూమి పూజ నిర్వహించారు.

ఎల్లారెడ్డిపేట మండలంలోనీ బండలింగంపల్లి గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణానికి బొప్పాపూర్ ఏఎంసీ చైర్ పర్సన్ షేక్ సాబేరా బేగం,బండలింగంపల్లి
సర్పంచ్ బాలరాజు నర్సాగౌడ్ తో కలిసి భూమి పూజ నిర్వహించారు.ఈ కార్యక్డరమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి,ఉపసర్పంచ్ బొడ్డురాజు, వార్డ్ మెంబర్లు,కాంగ్రెస్ నాయకులు వైస్ చైర్మెన్ గుండాటి రాంరెడ్డి,జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు గౌస్,బండలింగంపల్లి గ్రామ శాఖ అధ్యక్షులు బాల్ రాజు రమేష్ గౌడ్,మోతుకు బాలచంద్ర యాదవ్, నాయకులు ఎల్లాగౌడ్ కాంగ్రెస్ కార్యకర్తలు దడిగల రాంరెడ్డి,దడగల శ్రీనివాస్ రెడ్డి,ఎల్ఐసి లక్ష్మారెడ్డి, చాకలి చంద్రయ్య,ఆకారంరాజు,మార్పు సంజీవరెడ్డి, రామాలయ కమిటీ చైర్మన్ కొండే వెంకటరెడ్డి,వైస్ చైర్మన్ కొత్తపల్లి బాలరాజ్,బిజెపి నాయకులు మార్పు దయాకర్ రెడ్డి,గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *