పూసల సంఘం జిల్లా కోశాధికారిగా పసునూటి ఆంజనేయులు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.
మంచిర్యాల జిల్లా పూసల సంఘం జిల్లా కమిటీ నియామకాలు 25.03. 2026 రోజున మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మైనారిటీ ఫంక్షన్ హాల్ లో నిర్వహించడం జరిగింది. పూసల సంఘం జిల్లా అధ్యక్షునిగా సేనీ తిరుపతి, ఉపాధ్యక్షులుగా పెట్టం సారయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ గా సేనీ రవి కుమార్, ప్రధాన కార్యదర్శి గా చెనీ లచ్చన్న, కోశాధికారిగా పసునూటి ఆంజనేయులు, కార్యదర్శి గా మద్రకెల రవి, స్పీకర్ గా సేనీ వెంకన్న నియమితులయ్యారు.





