మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత
–మాజీ ఎంపీపీ పాండు గౌడ్,సర్పంచ్ బాలకిషన్,మండల బీసీ సెల్ అధ్యక్షుడు మ్యాకల కనకయ్య ముదిరాజ్,ఉప సర్పంచ్ జట్టు సుధాకర్
సిద్దిపేట జిల్లా, జనవరి 10, తెలుగు న్యూస్ 24/7
సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం పాములపర్తి గ్రామనికి చెందిన లెంకలి ముత్యాలు, గుండెపోటుతో మరణించడం జరిగింది.విషయం తెలుసుకున్న మాజీ ఎంపీపీ పాండు గౌడ్,సర్పంచ్ దుబ్బాసి బాలకిషన్,మండల బీసీ సెల్ అధ్యక్షుడు మ్యాకల కనకయ్య ముదిరాజ్,ఉప సర్పంచ్ జట్టు సుధాకర్, శనివారం మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి,ప్రగాఢ సానుభూతి తెలిపి ఆర్థిక సహాయం అందజేశారు. రాజేష్ గౌడ్,చెక్కల రాములు వార్డు సభ్యులు చిన్నబోయిన మల్లేష్,మ్యాకల శ్రీనివాస్,దండు కరుణాకర్,చెక్కల స్వామి,డేగల ప్రభాకర్,కుమ్మరి కరుణాకర్, తదితరులు పాల్గొన్నారు.





