ప్రాంతీయం

డియర్ పేరెంట్స్, ఒంటిపూట బడి ప్రారంభం 

114 Views

డియర్ పేరెంట్స్, ఒంటిపూట బడి ప్రారంభం

సిద్దిపేట జిల్లా, మర్కుక్, మార్చి 13, తెలుగు న్యూస్ 24/7

16 మార్చ్ 2026 సోమవారం నుండి ఒక్కపూట బడి (హాఫ్ డే స్కూల్ ) ప్రారంభం అవుతున్నందున పైన తెల్పిన స్క్రీన్ షాట్ లోని సమాచారం ప్రకారంగా పాఠశాల ఫస్ట్ బెల్ ఉదయం 7.45 కి ప్రారంభమై మధ్యాహ్నం 12.30కి మధ్యాహ్న భోజన అనంతరం విద్యార్థులను ఇంటికి పంపడం జరుగుతుంది. విద్యార్థులను ఉదయం ఏడు గంటల నలభై నిమిషాల లోపల స్కూల్ కి పంపవలసిందిగా విజ్ఞప్తి

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *