ప్రాంతీయం

తొలి సామాజిక విప్లవకారుడు మహత్మ జ్యోతి రావు పూలే. డిబిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి దాసరి ఏగొండ స్వామి.

33 Views

దేశంలో కుల,మత వ్యవస్థల మూలంగా విద్యకు, సంపదకు, అధికారానికి దూరం చేసిన అనాగారిన వర్గాలకు, మహిళలకు హక్కుల కొసం పోరాటం నడిపిన తొలి సామాజిక విప్లవకారుడు మహత్మ జ్యోతి రావు పూలే అని దళిత బహుజన ఫ్రంట్ రాష్ట్ర దాసరి ఏగొండ స్వామి జిల్లా ప్రధాన కార్యదర్శి బ్యాగరి వేణు లు అన్నారు. దళిత బహుజన ఫ్రంట్ అధ్వర్యంలో గురువరం గజ్వేల్ నియోజకవర్గంలో రాజిరెడ్డిపల్లి ప్రాథమిక పాఠశాలలో పల్లెపాడు గ్రామంలో మహాత్మ జ్యోతి రావు పూలే 134వ వర్ధంతిని పూరష్కరించుకొని ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి నివాళ్ళలర్పించారు. ఈ సందర్భంగా ఏగొండ స్వామి, బ్యాగరి వేణు మాట్లాడుతూ పూలే గులాంగిరి అనే పూస్తకం వ్రాసి ప్రజల్లో చ్తెతన్యం కల్పించరన్నారు. తన సతిమణి సావిత్రి బాయు పూలేకు చదువు నేర్పించి మెట్టమెదటి సారి బాలికలకు పాఠశాలలు ప్రారంభించి విద్యానందించి చరిత్ర సృష్టించారన్నారు. వారు సామాజానికి చేసిన సేవలను పూస్తకాల రూపంలో చదివిన బాబా సాహెబ్ అంబేద్కర్ గారు తన గురువుగా ఎంచుకున్నరన్నారు.డిబిఎఫ్ అధ్వర్యంలో నవంబర్ 26 నుండి జనవరి 26 వరకు భారత రాజ్యాంగ విలువల పరిరక్షణ ప్రచారొద్యమం నిర్వహిస్తున్నం అన్నారు ఇందులో సమాజ మార్పు కొరే వారందరహ బాగసామ్యులు కావాలని పిలుపునిచ్చారు. సామాజంలో ప్రతి ఒక్కరు పూలే గారి బాటలో నడవాలని సూచించారు. మహనీయిడు జ్యోతిరావు పూలే,సావిత్రిబాయి పూలే కళలుకన్న విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందన్నారు. కోమురాం భీం అసీఫా బాద్ జిల్లా గిరిజన వాంకిడి శైలజ మరణం మరవకముందే నల్గొండ జిల్లాలో గురుకుల విద్యార్థి నవీన్ మారణం, నారయణపేట్ జిల్లా మాగనూర్ గురుకుల పాఠశాలలో మూడు సార్లు ఫుడ్ ఫాయిజన్ ,జగిత్యాల,కరీనంగర్ విద్యార్థులు మద్యాహ్న బోజనం తినమని కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించటం చూస్తూంటే మహనీయిల కలలు సార్దకతం చేసుకునేదెప్పుడన్నారు.
యాదాద్రి బొనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు మాదిరిగా అధికారులందరు హస్టల్ నిద్ర చెపట్టి సమస్యల పరిష్కారం కొసం నడుంబిగించాలన్నారు. ఒకవైపు గురుకుల పిల్లల వరస సంఘటనలు జరుగుతుంటే సిబ్బందిని సక్కబెట్టాల్సింది పొయి బయటిఫుడ్ తినడం వల్ల ఫాయిజన్ అయిందని మంత్రి హోదాలో ఉన్న కొండసురేఖ మాట్లాడం చూస్తుంటే హస్టల్ సిబ్బందికి విద్యార్థుల పట్ల ఉన్న చిత్తశుద్ది ఏపాటిదొ అర్థమవుతుందన్నారు. మాజీ గురుకుల ప్రిన్సిపాల్ సెకరెట్రి ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ సారద్యంలో ఐదుగురు సబ్యులతో ఎసిన కమిటి గురుకులాల సమస్యలను రాజకీయంగా వాడుకొకుండా వాస్తవాలను వెలికితీసి విద్యార్థులకు న్యాయం జరిగే విదంగా చూడలన్నారు.

Oplus_131072
Oplus_131072
Manne Ganesh Dubbaka