భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ సర్పంచ్ తిర్మల్ రెడ్డి..
సిద్దిపేట జిల్లా, మార్చి 4, తెలుగు న్యూస్ 24/7
మార్కుక్ మండల్ పాములపర్తి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుడు కొనమైన రజిత సదుల్లా ఇంటి నిర్మాణనికి భూమి పూజ కార్యక్రమంలోమాజీ సర్పంచ్ తిర్మల్ రెడ్డి,పాల్గొని కొబ్బరికాయ కొట్టి ముగ్గు పోపియడం జరిగింది.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు కనకయ్య గౌడ్.చెకలి మలేష్,ఒగ్గు లస్మయ్య, ఇంద్రమ్మ కమిటీ మెంబర్స్ లక్ష్మణ్ .డేగల స్వామి , ఇంటి లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.





