భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్ భవాని,బాలకిషన్..
సిద్దిపేట జిల్లా,మార్చి 4, తెలుగు న్యూస్ 24/7
మార్కుక్ మండలం లోని పాములపర్తి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుడు కొనమైన రజిత,సదుల్లా, మరియు డేగల రజిత నవీన్ ఇంటి నిర్మాణనికి భూమి పూజ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ దుబ్బాసి భవాని బాలకిషన్,పాల్గొనికొబ్బరికాయ కొట్టి ముగ్గు పోపియడం జరిగింది.ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి,ఉపసర్పంచ్ జుట్టు సుధాకర్, వర్డ్ మెంబర్ నీరుడిరాజు,డేగలస్వామి,ఇంటి లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.





