ప్రాంతీయం

చేబర్తి ముదిరాజ్ సంఘం పోయిల కనకయ్య, ఏకగ్రీవ ఎన్నిక

46 Views

చేబర్తి ముదిరాజ్ సంఘం పోయిల కనకయ్య, ఏకగ్రీవ ఎన్నిక

సిద్దిపేట జిల్లా, మార్చి 4, తెలుగు న్యూస్ 24/7 

సిద్దిపేట జిల్లా మర్కుక్ మండల్ చేబర్తి ముదిరాజ్ సంఘం ఏకగ్రీవంగా ఎన్నుకున్నరు,అధ్యక్షులుగా పోయిల కనకయ్య,ఉపాధ్యక్షులుగా తోట బాలకృష్ణ,ప్రధాన కార్యదర్శి దేశమైన రమేష్,కార్యదర్శిగా కొంతం కనకయ్య,సంయుక్త కార్యదర్శిగా గుర్రాల స్వామి, సలదారునిగా భీమరి వరదరాజు, ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు ముదిరాజ్ సంఘం తెలిపారు, ఈ కార్యక్రమంలో తదితరులు ఉన్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

Poll not found
ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *