149 Views*ఇస్తారి కుటుంబానికి 30 వేల రూపాయలు, 50 కేజీల బియ్యం ఆర్థిక సాయం* *జెడ్పిటిసి మంగమ్మ రామచంద్రం 5000 రూపాయలు* *గ్రామస్తులు అందరూ కలిసి 25వేల రూపాయలు* మండలంలోని ఎర్రవల్లి గ్రామానికి చెందిన *చింతకింది ఇస్తారి* రెండు నెలల నుంచి అనారోగ్యంతో బాధపడుతూ నిన్న రాత్రి తుది శ్వాస విడిచారు, కొద్ది రోజుల క్రితం ఎర్రవల్లి గ్రామానికి సపాయి కార్మికునిగా కొద్దిరోజులపాటు సేవలందించాడు. విషయం తెల్సుకున్న జడ్పిటిసి మంగమ్మ రామచంద్రం 5000 వేల సాయం అందజేశారు, […]
132 Viewsమిషన్ భగీరథ పై నేడు సీఎం సమీక్ష సమావేశం మెదక్ జిల్లా చేగుంట మండలం ఫిబ్రవరి 22 మిషన్ భగీరథపై ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించ నున్నారు. వేసవి ప్రారంభమవడంతో మంచినీటి సరఫరా, రిజర్వాయర్లు, పెండింగ్ బిల్లులు, పనులు తదితర అంశాలపై సమీక్షించను న్నారు. గ్రామాల్లో నీటి సరఫరాపై ప్రభుత్వం ఇప్పటికే పంచా యతీ కార్యదర్శుల నుంచి సమాచారం సేకరి స్తున్నది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మిషన్ భగీరథ […]
472 Viewsడాక్టరేట్ ను సన్మానించుకున్న చిన్ననాటి మిత్రులు. (Reporter beepeta Manoj) బనారస్ హిందూ యూనివర్సిటీ నుండి డాక్టరేట్ పట్టా పొందిన నారాయణపూర్ గ్రామా నివాసి షంషీర్ ను వారి చిన్ననాటి మిత్రులు సన్మానించుకున్నారు. ఈ కార్యక్రమంలో మధు, బొలగం శ్రీనివాస్, మోతె మాధవరెడ్డి, దుమల దేవయ్య, మోస్కంటి రమేష్, శ్రీనివాస్ రెడ్డి, లింగాల రమేష్, లద్దునూరి శ్రీనివాస్,పాముల స్వామి, దరిపెల్లి శ్రీనివాస్, గోగురి రాజు, ప్రదీప్, ప్రవీణ్ పాల్గొన్నారు. తమ మిత్రుడు డాక్టరేట్ పొందడం పట్ల […]