ప్రాంతీయం

టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా శిక్షణ సమీక్ష కార్యక్రమము

38 Views

టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా శిక్షణ సమీక్ష కార్యక్రమము.

మంచిర్యాల జిల్లా.

జిల్లాలోని వైద్యులకు ఎమ్మెల్యే హెచ్పి లకు మరియు వైద్య సుప్రవేజర్లకు టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా శిక్షణ సమీక్ష కార్యక్రమము నిర్వహించడం జరిగినది.            ఈ కార్యక్రమమును జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ ఎస్ అనిత  ప్రారంభించారు. ఈ సమీక్ష అవగాహన కార్యక్రమంలో డాక్టర్ సుమలత నోడల్ ఆఫీసర్ పాల్గొని వైద్యులకు వైద్య సిబ్బందికి క్షయ వ్యాధి నిర్మూలనలో భాగంగా చేపట్టుతున్న కార్యక్రమంలో గురించి అవగాహన కలిగించడం జరిగినది ,ముఖ్యంగా మన రాష్ట్రంలో మరియు జిల్లాలో క్షయ వ్యాధి నియంత్రణలో భాగంగా వ్యాధిగ్రస్తులను తొందరగా గుర్తించడము వారి వివరములను పోర్టల్ లో నమోదు చేయడము వారికి సరిపడే మందులను అందించడం అవగాహన కార్యక్రమాలు చేపట్టడం చేయాలని అదేవిధంగా జిల్లాలో టిబి ముక్తి భారత్ కార్యక్రమంలో భాగంగా 190 వైద్య శిబిరములను ఏర్పాటు చేసినట్లు ముఖ్యముగా జిల్లాలో 60 సంవత్సరముల పైబడిన వారు అదేవిధంగా టీబీ వ్యాధిగ్రస్తులు డయాబెటిస్ రోగులు తీసుకునేవారు హెచ్ఐవి ఎయిడ్స్ తో ఉన్నవారు మీరందరికి కూడా సుమారు మన జిల్లాలో ఒక లక్ష 76,339 మందికి పరీక్షలు చేయడానికి ప్రణాళిక సిద్ధం చేయడం జరిగినది. ఇందులో భాగంగా ఇప్పటివరకు 3539 4 మందికి ఎక్స్రేలు 20 వేల 967 మందికి స్ఫుటం పరీక్షలు చేయడం జరిగినది ఇప్పటివరకు 1150 మందికి టీబీ వ్యాధిగ్రస్తులను గుర్తించడం జరిగినది ఇందులో ట్రీట్మెంట్ తీసుకుంటున్న వారు ప్రస్తుతము ఎనిమిది వందల ఆరు వీరందరిని కూడా నిక్షయ్ భారత్ హోటల్లో నమోదు చేయడము వారికి ఆశ ఆరోగ్య కార్యకర్తల ద్వారా మందులు అందించడం జరిగినది అదేవిధంగా పౌష్టికాహారం కోసం 150 మందికి డిబిటి ద్వారా పౌష్టికాహారం తీసుకున్న దానికి 6000 చొప్పున ఇవ్వడం జరిగినది అదేవిధంగా ఈ ట్రైనింగ్ ద్వారా ప్రతి ఆశ ఆరోగ్య కార్యకర్తలు వైద్యులు ఉపకేంద్రములోని సిబ్బంది తమ పరిధిలోని టీబీ వ్యాధిగ్రస్తులను గుర్తించుకొనడం వారి వివరములను దగ్గర ఉంచుకొని వారితో సమన్వయం చేసుకుంటూ మందులు తినే విధంగా పౌష్టికాహారం తినే విధంగా చర్యలు చేపట్టడం జరిగినది అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం అందించిన డిజిటల్ ఎక్స్ట్రీ ద్వారా మారుమూల గ్రామాలలో వైద్య సేవలు అందించడం జరుగుతున్నది ఎక్స్రే ద్వారా వ్యాధిగ్రస్తులను గుర్తించి వారికి వైద్యులు వైద్య సిబ్బంది ద్వారా చికిత్సలు అందించడం జరుగుతున్నది అదే విధంగా క్షయ వ్యాధి నియంత్రణలో భాగంగా అవగాహన కార్యక్రమంలో ఎన్జీవోల సహకారంతో పౌష్టికాహార కిట్టులను అందించడం జరుగుతున్నది కావున ఇంకా కే వ్యాధి నియంత్రణలో తీసుకోవలసిన చర్యలపైన శిక్షణ అవగాహన కార్యక్రమము చేపట్టడం జరిగినది. ఈ కార్యక్రమంలో ఉప జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సుధాకర్ నాయక్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ అరుణ శ్రీ టిబి సమన్వయకర్త సురేందర్ దిశ రమేష్ డిపిఓ ప్రశాంతి ఆర్ఎస్ పద్మ డిడిఎం ప్రవళిక భాగ్య మరియు సిహెచ్వోలు నాందేవ్ వెంకటేశ్వర్లు లింగారెడ్డి జిల్లాలోని 100 ఆరోగ్య ఉపకేంద్ర సిబ్బంది ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు సుప్రవైజర్లు మరియు జిల్లా టీబీ నియంత్రణ కోఆర్డినేటర్ సంతోష్ జిల్లా మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్ పాల్గొన్నారు.  ఈ సందర్భంగా వైద్యులు వైద్య సిబ్బందికి శిక్షణ ఇచ్చి క్షయ వ్యాధి నియంత్రణలో భాగస్వామ్యం చేయడం జరిగినది ప్రతి క్షయ వ్యాధిగ్రస్తులను గుర్తించడం వారి వివరములను తీసుకొనడం వారికి వైద్య సదుపాయాలు కల్పించడం అవగాహన కల్పించడము క్షయ వ్యాధితో మరణాలు లేకుండా చేయడము ఈ యొక్క శిక్షణ యొక్క ఉద్దేశము.

No Slide Found In Slider.

Poll not found
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *