బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రాంచందర్ రావు ని మర్యాదపూర్వకంగా మంచిర్యాల జిల్లా బీజేపీ కార్పొరేటర్లు మరియు కౌన్సిలర్లు.
మంచిర్యాల జిల్లా.
ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించిన మంచిర్యాల కార్పొరేషన్ బీజేపీ కార్పొరేటర్లు మరియు లక్షెట్టిపేట, చెన్నూర్ మున్సిపాలిటీ బీజేపీ కౌన్సిలర్లు ఈరోజు హైదరాబాద్ లో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి మరియు జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రాంచందర్ రావు ని మరియు బీజేపీ జాతీయ ప్రథన కార్యదర్శి చంద్ర శేఖర్ తివారి ని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.
ఈ సందర్భంగా వారు నూతనంగా ఎన్నికైన కార్పొరేటర్లను మరియు కౌన్సిలర్ లను అభినందించడం జరిగింది.





