ప్రాంతీయం

బహుజన్ సమాజ్ పార్టీ అంద్వర్యంలో బెల్లంపల్లి లో మహాత్మా జ్యోతిరావు ఫూలే వార్ధతి

27 Views

బహుజన్ సమాజ్ పార్టీ అంద్వర్యంలో బెల్లంపల్లి లో మహాత్మా జ్యోతిరావు ఫూలే వార్ధతి నిర్వహించారు.

మంచిర్యాల జిల్లా.

జిల్లా ఇంచార్జ్ నాగుల కిరణ్ బాబు మాట్లాడుతూ 1827 పుట్టి 1890 లో పూణే లో మరణించారు పూలే గారు చేసిన త్యాగం మరువలేనిది అంటరానితనని సామాజిక ప్రతి మహిళ కి చదువు అందించడం కులవ్యవస్థ వ్యతిరేకంగా పోరాడిన గొప్ప మహనీయుడు పూలే ఈ రోజు ప్రతి మహిళ ఉన్నత స్థాయి చదువుతున్నారు అంటే ఆనాటి పూలే తగ్గం అన్ని వారు అన్నారు ఈ కార్యక్రమంలో ఇంచార్జి దగం శ్రీనివాస్ జిల్లా అధ్యక్షులు ముల్కల రాజేంద్రప్రసాద్ మరియు మందమర్రి పట్టణ అధ్యక్షులు గాజుల శంకర్ నరేష్ తోటపల్లి రవి చిలుముల గణేష్ రాజేష్ మాతిన్ తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *